ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:27 AM

2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.

  • 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు

  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): 2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.


2025 సాధారణ సెలవులు

సెలవు తేదీ

నూతన సంవత్సరం 1-జనవరి

భోగి 13-జనవరి

సంక్రాంతి/పొంగల్‌ 14-జనవరి

గణతంత్ర దినోత్సవం 26-జనవరి

మహా శివరాత్రి 26-ఫిబ్రవరి

హోలీ 14-మార్చి

ఉగాది 30-మార్చి

రంజాన్‌ 31-మార్చి

రంజాన్‌ మర్నాడు 1-ఏప్రిల్‌

జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌

శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌

అంబేడ్కర్‌ జయంతి 14-ఏప్రిల్‌

గుడ్‌ ఫ్రైడే 18-ఏప్రిల్‌

బక్రీద్‌ 7-జూన్‌

మొహర్రం 6-జూలై

బోనాలు 21-జూలై

స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు

కృష్ణాష్టమి 16-ఆగస్టు

వినాయకచవితి 27-ఆగస్టు

మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు

బతుకమ్మ 21-సెప్టెంబరు

మహాత్మాగాంధీ

జయంతి/విజయదశమి 2-అక్టోబరు

విజయదశమి మర్నాడు 3-అక్టోబరు

దీపావళి 20-అక్టోబరు

కార్తీక పౌర్ణమి 5-నవంబరు

క్రిస్మస్‌ 25-డిసెంబరు

బాక్సింగ్‌ డే 26-డిసెంబరు

Updated Date - Dec 28 , 2024 | 04:29 AM