ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారి’ పరీక్షలు రద్దు

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:35 AM

చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం 2023లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

  • గత ఏడాది జనవరిలో పరీక్షల నిర్వహణ

  • సిట్‌, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా రద్దు: టీజీపీఎస్సీ

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం 2023లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది (బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో) జనవరి 3, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.


ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేశారు. సిట్‌, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రటించారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పరీక్షలను రద్దు చేయడం గమనార్హం.

Updated Date - Jul 20 , 2024 | 05:35 AM

Advertising
Advertising
<