ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGRTC: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:27 AM

కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్‌ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్‌ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు.

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్‌ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్‌ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించారు.


నవంబరు 15న కార్తీక పౌర్ణమి కాగా 13వ తేదీ నుంచే ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. అరుణాచల గిరిప్రదక్షిణ ప్యాకేజీని ఠీఠీఠీ.్టజటట్టఛిఛఠట.జీుఽలో బుక్‌ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు టీజీఎస్‌ ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-23450033, 040-69440000కు సంప్రదించాలని అధికారులు సూచించారు.

Updated Date - Nov 07 , 2024 | 04:27 AM