ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Lok shabha Elections : పూరి గుడిసెనే.. పోలింగ్‌ స్టేషన్‌

ABN, Publish Date - May 14 , 2024 | 04:15 AM

ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

దోమలపెంట, మే 13 : ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గుడిసెలో ఓ మంచం వేసి.. దానిపై ఈవీఎం, వీవీ ప్యాట్‌ను పెట్టారు. వెలుతురుకు ఇబ్బంది లేకుండా గుడిసె చూరుకు టార్చ్‌లైట్‌ కట్టి.. ఆ వెలుతురు ఈవీఎంపై పడేలా చేశారు. గిరిజన పెంటల్లో భవనాలు లేకపోవడంతో అధికారులు ఇలా ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - May 14 , 2024 | 04:15 AM

Advertising
Advertising