ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Nov 14 , 2024 | 06:47 AM

రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమఽధ్య రైల్వే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

- గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో..

హైదరాబాద్‌ సిటీ: రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు. దానాపూర్‌-బెంగళూరు, నిజాముద్దీన్‌-హైదరాబాద్‌(Nizamuddin-Hyderabad), దర్భాంగా-మైసూరు, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను విజయవాడ(Vijayawada) మీదుగా మళ్లించారు. బెంగళూరు-నిజాముద్దీన్‌(Bengaluru-Nizamuddin), త్రివేండ్రం-నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‏లను సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించారు.

ఈ వార్తను కూడా చదవండి: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..


మరోవైపు పట్నా నుంచి సికింద్రాబాద్‌(Bengaluru-NizamuddinPatna to Secunderabad) రావాల్సిన ప్రత్యేక రైలుకు నాగ్‌పూర్‌, సికింద్రాబాద్‌ స్టాపులను రద్దు చేశారు. గురువారం సికింద్రాబాద్‌- దానాపూర్‌ ఎక్స్‌ప్రె్‌సతోపాటు కాచిగూడ-గుంతకల్‌, కాచిగూడ- రాయచూరు, గుంతకల్‌ -బోధన్‌ ప్రత్యేక రైళ్లు కూడా రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 06:49 AM