టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో దివ్వెల మాధురి హల్చల్
ABN, Publish Date - Nov 24 , 2024 | 09:24 PM
సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల వాణి.. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు ఫిర్యాదు చేసేందుకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం దివ్వెల వాణితో కలిసి పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అధికార పార్టీల నుంచి హాని ఉందని ఈ సందర్బంగా దివ్వెల వాణి ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకు సంబంధించిన రెండు, మూడు నెలల ముందు ఫిర్యాదు చేసినా.. నేటికి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రెండేళ్ల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఏదో ఆరోపణలు చేశారని.. ఇటీవల ఆయనపై కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబు అని దివ్వెల వాణి పోలీసులను ప్రశ్నించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 24 , 2024 | 09:27 PM