ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అబ్బాయికి చదువు అబ్బలేదు సార్.. చంద్రబాబుతో పేరంట్

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:37 PM

మెగా పేరంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా బాపట్లలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థి మీనాక్షి, ఆమె తండ్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో మెగా పేరంట్ టీచర్ మీటింగ్ జరిగింది. బాపట్ల స్కూల్‌లో పేరంట్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పదో తరగతి విద్యార్థి మీనాక్షితో ముచ్చటించారు. అక్టోబర్ నెలలో స్కూల్ కి సరిగా రాలేదని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించగా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని పేర్కొన్నారు. నాచురల్ గా పంట పండించి ఇవ్వాలనేది తన జీవిత లక్ష్యం అని విద్యార్థి మీనాక్షి సీఎం చంద్రబాబుకు వివరించారు.

Updated Date - Dec 07 , 2024 | 01:02 PM