Share News

Chandrababu: ఆ విషయంలో జగన్‌ను అంచనా వేయలేకపోయా..

ABN , Publish Date - May 08 , 2024 | 08:43 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్‌‌‌‌ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.

Chandrababu: ఆ విషయంలో జగన్‌ను అంచనా వేయలేకపోయా..

ABN Big Debate: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్‌‌‌‌ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నారో... ఈ వీడియోలో చూడండి..

Updated Date - May 08 , 2024 | 08:43 PM