ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CMs Meet: సీఎంల మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ..!!

ABN, Publish Date - Jul 06 , 2024 | 03:24 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో గల ప్రజాభవన్‌లో భేటీ అవుతున్నారు. విభజన అంశాలపై డిస్కష్ చేస్తారు.

CMs Meet

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో గల ప్రజా భవన్‌లో భేటీ అవుతున్నారు. విభజన అంశాలపై డిస్కష్ చేస్తారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు మల్లు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొంటారు.

Updated Date - Jul 06 , 2024 | 04:05 PM

Advertising
Advertising
<