ROAD : రోడ్డుకు మరమ్మతులు చేయండి
ABN, Publish Date - Mar 19 , 2025 | 12:26 AM
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంటకు వెళ్లే తారురోడ్డుకు మరమ్మతు లు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించ డంతో తారురోడ్డుకు అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి.

Potholed Gangalakunta Road
రాప్తాడు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంటకు వెళ్లే తారురోడ్డుకు మరమ్మతు లు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించ డంతో తారురోడ్డుకు అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 19 , 2025 | 12:26 AM