ముగిసిన నది సినిమా షూటింగ్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:37 AM
మోతుగూడెం, ఏ ప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): చింతూరు మం డలం మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో నది చిత్ర బృందం 38రోజుల పాటు చేసిన షూటింగ్ ము గిసింది. ఈ చి

మోతుగూడెం, ఏ ప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): చింతూరు మం డలం మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో నది చిత్ర బృందం 38రోజుల పాటు చేసిన షూటింగ్ ము గిసింది. ఈ చిత్రంలో హీరోగా మహర్షి ఉద్వా, ముఖ్య పాత్రలో నటుడు నాజర్ నటించారు. కొన్ని సన్నివేశాలు డొంకరాయి డ్యాంపక్కన, కూనవరం, వీఆ ర్‌పురంలో తీశారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఆదిత్య వెంపాటి కాగా నిర్మాతలు బ్రైడన్ బెంట్, కృష్ణ మామిడి.