Kurnool: ఘనంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
ABN, Publish Date - Jan 16 , 2025 | 05:43 AM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.
జనసంద్రమైన ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవానికి తెలంగాణ, కర్ణాటక జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Updated Date - Jan 16 , 2025 | 05:43 AM