Special hill trains: పొంగల్ సందర్భంగా ప్రత్యేక కొండ రైళ్లు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:05 PM
పొంగల్ సందర్భంగా నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీకి ప్రత్యేక కొండ రైలు(Special hill train) సేవలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై: పొంగల్ సందర్భంగా నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీకి ప్రత్యేక కొండ రైలు(Special hill train) సేవలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకారం, ఈ నెల 16,18 తేదీల్లో మేట్టుపాళయం నుంచి ఊటీకి ఉదయం 9.10 గంట లు, ఊటీ నుంచి మేట్టుపాళయానికి 17,19 తేదీల్లో ఉదయం 11.25 గంటలకు, కున్నూరు(Kannur) నుంచి ఊటీకి ఈ నెల 16 నుంచి 19వ తేది వరకు ఉదయం 8.20 గంటలు, ఊటీ(Ooty) నుంచి కున్నూరుకు సాయంత్రం 4.45 గం టలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అలాగే, రౌండ్ ట్రిప్ జాయ్ రైలు ఊటీ-గెత్తి మధ్య ఉదయం 9.45, 11.35, మధ్యాహ్నం 3 గంటలకు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Vijayakanth: విజయకాంత్‌కు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అవార్డు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News