10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరైన విద్యార్థులు

ABN, Publish Date - Mar 21 , 2025 | 10:33 AM

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్షాకేంద్రాల వద్దకు చేరుకున్నారు.

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరైన విద్యార్థులు 1/15

తెలంగాణలో మొదలైన టెన్త ఎగ్జామ్స్

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరైన విద్యార్థులు 2/15

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ హై స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద పదవ తరగతి పరీక్ష రాసేందుకు తరలివచ్చిన విద్యార్థులు

3/15

కరీంనగర్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు

4/15

భూపాలపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు

5/15

ఆటోలో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు

6/15

పరీక్షకు ముందు దేవుని ఆశీస్సులు తీసుకుంటున్న స్టూడెంట్స్

7/15

పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థులు

8/15

పరీక్షా కేంద్రాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు

9/15

ఎగ్జామ్ సెంటర్ వద్ద హాల్‌టికెట్ చూసుకుంటున్న విద్యార్థులు

10/15

విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్న పేరెంట్స్

11/15

పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులను చెక్ చేస్తున్న సిబ్బంది

12/15

ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు

13/15

వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ పాఠశాల వద్ద టెన్త్ విద్యార్థులు

14/15

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పది పరీక్షలకు హాజరైన విద్యార్థులు

15/15

పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భద్రత

Updated Date - Mar 21 , 2025 | 10:33 AM