ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 08:09 PM

జనావాసాల్లోకి సింహాలు చొరబడడం తరచూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు మనుషులు, జంతువులను వెంటపడి మరీ దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

forest staff chased away the lion

జనావాసాల్లోకి సింహాలు చొరబడడం తరచూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు మనుషులు, జంతువులను వెంటపడి మరీ దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం ఉన్నట్టుండి రైలు పట్టాలపైకి చేరింది. దీంతో అంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఒకే ఒక్క వ్యక్తి దానికి ఎదురుగా వెళ్లి పరుగులు పెట్టించాడు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) భావ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రైలు పట్టాల వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఓ సింహం స్థానిక ప్రాంతానికి చేరుకుంది. అటూ, ఇటూ తిరిగి చివరకు (lion on the train tracks) భావ్‌నగర్‌లోని రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రైల్వే ట్రాక్స్‌పై సింహాన్ని చూసి అక్కడున్న వారంతా భయంతో పరుగుల తీశారు.

Viral Video: ఇది తెలివా.. లేక అతి తెలివా.. ఈ పాకీస్థానీయుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న అటవీ ఉద్యోగి ధైర్యంగా సింహానికి సమీపంగా వెళ్తాడు. చేతిలోని కర్రతో బెదిరిస్తూ గట్టిగా అరుస్తూ సమీపానికి వెళ్తాడు. అతన్ని చూసిన సింహం.. (forest staff chased away the lion) భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అటవీ సిబ్బంది ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడతారా..! ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ అటవీ సిబ్బంది నిజమైన సింహాలా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇది మూర్ఖత్వం.. అలా దగ్గరికి వెళ్తే.. పొరపాటున దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 3.45 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కరవడానికి వచ్చిన కుక్కతో కామెడీ చేయడమంటే ఇదే.. ఈ బైకర్ నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2025 | 08:09 PM