Kangaroo Rat Video: కంగారూ ఎలుకా మజాకా.. పాము దాడి చేయగానే.. ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Feb 16 , 2025 | 08:22 AM
ఆకలితో ఉన్న ఓ పాము కంగారూ ఎలుకను టార్గె్ట్ చేసింది. మెల్లగా దాని వద్దకు వెళ్లి.. ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. అయితే పాము ఇలా బుస కొట్టగానేఎలుక వెంటనే అలెర్ట్ అయింది. వెంటనే గాల్లోకి లేచి..

పాము దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధరణంగా పాముకు ఎలుక కనిపించిందంటే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎలుకను చూడగానే పాము ఒక్కసారిగా దాడి చేసి చంపేస్తుంది. అయితే కొన్నిసార్లు పాములకు కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్ని ఎలుకలు కొన్నిసార్లు పాములకు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా, కంగారూ ఎలకకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కంగారూ ఎలుకపై పాము దాడి చేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పాము కంగారూ ఎలుకను టార్గె్ట్ చేసింది. మెల్లగా దాని వద్దకు వెళ్లి.. ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. అయితే పాము ఇలా బుస కొట్టగానే (Snake attack on kangaroo rat)ఎలుక వెంటనే అలెర్ట్ అయింది. వెంటనే గాల్లోకి లేచి, పాము కాటు నుంచి తప్పించుకుంది.
Wedding Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వరుడి పాదాలకు పసుపు పూస్తుండగా..
ఇలా పాము పదే పదే ఎలుకపై దాడి చేయడానికి ప్రయత్నించినా.. ఎలుక దాన్నుంచి ఎంతి తెలివిగా తప్పించుకుంది. మధ్యలో మధ్యలో కాళ్లతో ఇసుకను పాముపై చల్లి ఇబ్బంది పెట్టడం, పడగ విప్పిన పామును గాల్లోకి ఎగిరి తన్నడం ద్వారా పాముకు చుక్కలు చూపించింది. చివరకు కంగారూ తరహాలో చంగు చంగున ఎగురుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది.
Viral Video: రాత్రి వేళ పాడుబడ్డ ఇంట్లో నుంచి అరుపులు.. లోపలికి వెళ్లి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కంగారూ ఎలుక ఎంతో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది’’.. అంటూ కొందరు, ‘‘పాముకు చుక్కలు చూపించిన ఎలుక’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..