Elephant Viral Video: ఏనుగు లవ్ ప్రపోజ్ ఎప్పుడైనా చూశారా.. పూలు పట్టుకుని ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Feb 02 , 2025 | 10:12 AM
ఓ ఏనుగు చిత్ర విచిత్ర ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆడ ఏనుగును చూసిన మగ ఏనుగుకు ప్రేమ పొంగుకొచ్చినట్లుంది. ఇంకేముందీ.. ఎలాగైనా తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంది. అయితే మనుషుల్లా వినూత్నంగా తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంది. చివరకు..
ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొన్ని ఏనుగులు యోగాసనాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యమరిస్తే.. మరికొన్ని ఏనుగులు కోపంతో ఊగిపోతూ బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని ఏనుగులేమో.. జంతువులతో పాటూ మనుషులకూ సాయం చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు లవ్ ప్రపోజ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. పూలు పట్టుకున్న ఏనుగు చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు చిత్ర విచిత్ర ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆడ ఏనుగును చూసిన మగ ఏనుగుకు ప్రేమ పొంగుకొచ్చినట్లుంది. ఇంకేముందీ.. ఎలాగైనా తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంది. అయితే మనుషుల్లా వినూత్నంగా తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంది. చివరకు అటూ, ఇటూ చూడగా.. దగ్గరలో పూలు కనిపించాయి.
వాటిని చూడగానే సినిమాల్లోని లవ్ ప్రపోజ్ సీన్ గుర్తొచ్చిందో ఏమో గానీ.. వెంటనే తన తొండంతో (Elephant Proposed Love To Their Partner) ఆ పూలను తీసుకుని, నేరుగా ఆడ ఏనుగుకు వద్దకు వెళ్లింది. ఎంతో ప్రేమగా పూలను అందించి, కిందక వంగి మరీ తన ప్రేమను వ్యక్తం చేసింది. పూలు అందుకున్న ఆడ ఏనుగు కూడా ఖుషీ ఖుషీగా కనిపించింది. ఇలా చిత్రవిచిత్రంగా ప్రేమను వ్యక్తం చేసిన ఏనుగును చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: అది వాషింగ్ మెషిన్‌రా అయ్యా.. ఇతనెలా వాడుతున్నాడో చూస్తే ఖంగుతింటారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ ఏనుగు లవ్ ప్రపోజ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సినిమాలు చూసి చెడిపోయినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.29 లక్షలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 02 , 2025 | 10:12 AM