ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ ఫాస్ట్‌ ఫుడ్ తింటే ఏకంగా పైకేనేమో.. ఎలా చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 09:52 PM

చాలా మంది వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన రెసిపీలతో వంటలను సిద్ధం చేస్తుంటే.. మరికొందరు వంట చేసే విధానంలో వివిధ రకాల స్టైల్స్‌‌ను చూపిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ..

Egg Burji with Coco Cola

చాలా మంది వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన రెసిపీలతో వంటలను సిద్ధం చేస్తుంటే.. మరికొందరు వంట చేసే విధానంలో వివిధ రకాల స్టైల్స్‌‌ను చూపిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫాస్ట్‌ ఫుడ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఫాస్ట్‌ ఫుడ్ తింటే ఏకంగా పైకేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫాస్ట్‌ ఫుడ్ (Fast food) చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్టవ్‌పై ముందుగా పాన్ ఉంచిన ఆ వ్యక్తి.. అందులో కోకోకోలా కూల్ డ్రింక్‌ను (Coca-Cola drink) పోశాడు. తర్వాత దాన్ని బాగా వేడి చేశాడు. ఆ తర్వాత అందులో గుడ్లను పగులగొట్టి వేశాడు.

Viral Video: వామ్మో.. ఇదేం సరదా.. పరుగెత్తుకుంటూ వచ్చి పాములపై దూకాడు.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్..


అందులో మిరపకాయలు, టమాట, ఉల్లిపాయ (Chillies, tomato, onion) తదితరాలను కట్ చేసి వేశాడు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేశాక.. మళ్లీ అందులో సాస్‌ను కూడా కలిపేశాడు. ఇలా ఫైనల్‌‌గా అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఎగ్ బుర్జిని (Egg Burji) తయారు చేసేశాడు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినేమాట దేవుడెరుగు కానీ.. ఇతను చేసే విధానం చూసే చాలా మంది అవాక్కవుతున్నారు.

Viral Video: కూటి కోసం కోటి విన్యాసాలు.. ఈ చిరు వ్యాపారి రైలు ఎలా ఎక్కుతున్నాడో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఫాస్ట్ ఫుడ్‌ తింటే భూమ్మీద నూకలు చెల్లినట్లే’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు.. లాస్ట్ ఫుడ్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2025 | 09:52 PM