Home » Rajasthan Royals
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో సంచలనం చోటుచేసుకుంది. ఓ 13 ఏళ్ల కుర్రాడికి ఆక్షన్‌లో జాక్‌పాట్ తగిలింది.
తమది ఒక గొప్ప జోడీ అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పటికే ఎన్నోసార్లు చాటిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. ముఖ్యంగా.. తన భర్త కోహ్లీలో ఉత్తేజం నింపేందుకు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి (145) ఛేధించింది.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అతి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తుందని భావిస్తే.. చెన్నై బౌలర్ల ధాటికి ..
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్ఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగలిగింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు..
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీడాభిమానుల అంచనాలకు తగినట్టు ఈసారి భారీ విధ్వంసం సృష్టించలేకపోయింది కానీ..