Share News

ధ్రువ్‌ జోడీ బోణీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:37 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జంటలు ధ్రువ్‌ కపిల/తనీషా క్యాస్ట్రో, అసిత్‌ సూర్య/అమృత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో...

ధ్రువ్‌ జోడీ బోణీ

ఆసియా బ్యాడ్మింటన్‌

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జంటలు ధ్రువ్‌ కపిల/తనీషా క్యాస్ట్రో, అసిత్‌ సూర్య/అమృత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శుభారంభం చేశా రు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కపిల జోడీ 15-21, 21-12, 21-11తో మలేసియా జంట హో పాంగ్‌/ సూయిన్‌పై, సూర్య/అమృత 21-9, 21-11తో శ్రీలంక జోడీ తులిత్‌/పంచలిపై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 03:37 AM