Share News

ఐఎస్ఎల్ విజేత మోహన్‌ బగాన్‌

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:44 AM

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టైటిల్‌ను మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో...

ఐఎస్ఎల్ విజేత మోహన్‌ బగాన్‌

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టైటిల్‌ను మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో మోహన్‌ బగాన్‌ 2-1తో బెంగళూరు ఎఫ్‌సీపై గెలిచింది. సెకండాఫ్‌ 49వ నిమిషంలో రోడ్రిగ్వెజ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయగా బెంగళూరు 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ, 72వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌తో గోల్‌ చేయగా స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత 96వ నిమిషంలో మెక్‌లారెన్‌ గోల్‌తో మోహన్‌ బగాన్‌ 2-1తో పైచేయి సాధించింది.

ఇవి కూడా చదవండి:

గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 02:44 AM