Share News

మల్లీశ్వరిని చూసిదేశం గర్విస్తోంది

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:02 AM

వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువ అథ్లెట్లకు...

మల్లీశ్వరిని చూసిదేశం గర్విస్తోంది

ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్‌

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువ అథ్లెట్లకు మార్గనిర్దేశనం చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమని మంగళవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. యమునానగర్‌ పర్యటన సందర్భంగా ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరితో భేటీ అయినట్టు మోదీ తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 05:03 AM