Republic Day: రిపబ్లిక్ డే పరేడ్‌కు 31 మంది అతిథులు
ABN, Publish Date - Jan 11 , 2025 | 10:29 AM
జనవరి 26న న్యూఢిల్లీ(New Delhi) కర్తవ్యపథ్‌లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతుండగా, తెలంగాణ(Telangana) నుంచి 31 మంది హాజరవుతున్నారు. వారిలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల, కళలు, హస్తకళాకారులు ఉన్నారు.
హైదరాబాద్: జనవరి 26న న్యూఢిల్లీ(New Delhi) కర్తవ్యపథ్‌లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతుండగా, తెలంగాణ(Telangana) నుంచి 31 మంది హాజరవుతున్నారు. వారిలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల, కళలు, హస్తకళాకారులు ఉన్నారు.
తెలంగాణ నుంచి హాజరవుతున్న వారు...
- ఎం. పద్మావతి-కమిషనర్, బీసీ సంక్షేమశాఖ(తెలంగాణ) - సుచిత్ర- ఎంజేపీటీబీసీ, బీసీ సంక్షేమం(తెలంగాణ)- జె. ప్రశాంత్- పెద్దవంగర మహుబూబాబాద్ (తెలంగాణ) - రాఘవేంద్ర- అనాజిపురం గ్రామం, పెన్‌పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
ఈ వార్తను కూడా చదవండి: China manja: చైనా మాంజా తగిలి ఇద్దరికి గాయాలు
- నాగం రాఘవేందర్‌రెడ్డి-తిమ్మాపూరం, ఆత్మకూర్ మండలం, నల్గొండ జిల్లా -ఎం. రాహుల్- ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్, గోల్కొండ, హైదరాబాద్ - గొల్ల అక్షయ్- బీసీ బాయ్స్ హాస్టల్, మహేశ్వరం రంగారెడ్డి జిల్లా - కార్తీక్-బీసీ బాయ్స్ హాస్టల్, చిన్న చింతకుంట కరీంనగర్ జిల్లా - భీమగాని శాలిని - ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహం, నర్సంపేట్, వరంగల్ జిల్లా - ఎం. మేఘన ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహం, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా - బి.సానికా- ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహం, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా - పి.శ్వేత- ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహాం,
నల్గొండ జిల్లా - ఎం.శ్రీలత- ఉస్మానియా యూనివర్సిటీ - నిశాంత్ - ప్రభుత్వ బీసీ బాలుర ఇంటిగ్రేటెడ్, మానకొండూర్, కరీంనగర్ జిల్లా - కె. శ్వేత-బీసీ కళాశాల బాలికల వసతిగృహం, ఆరీసీపురం, మెదక్ జిల్లా - కనుకుర్తి దీప్తి ఏంజెల్-బొడుప్పల్, మేడిపల్లి, మేడ్చల్ జిల్లా - కె.సంజన-సీతారాంభాగ్, అప్జల్‌గంజ్, హైదరాబాద్ - గీతిక- పెద్దముప్పారం, దంతాల్ అపల్లి, మహుబూబాబాద్ జిల్లా - టీ. హేమ- పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వర్గల్, సిద్దిపేట్ జిల్లా - ఎన్. శివనాయుడు- నిజాం ఇంజినీరింగ్ కాలేజ్, దేశ్‌ముఖ్ గ్రామం, పోచంపల్లి, నల్గొండ జిల్లా - డీ. గజానాన్ -ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం, తలమడుగు, ఆదలాబాద్ జిల్లా - ఎస్. విష్ణు- నిజాం ఇంజినీరింగ్ కళాశాల,
దేశ్‌ముఖ్ గ్రామం, పోచంపల్లి, నల్గొండ జిల్లా - ఇస్లావత్ మేఘన- దోరేపల్లి సీతరామయ్యనగర్, వాటర్ ప్లాంట్‌లైన్ ఖమ్మం జిల్లా - ఆరోజు అశోక్ - శర్మనగర్, కరీంనగర్ జిల్లా - ఆరోజు ధనలక్ష్మీ-శర్మనగర్, కరీంనగర్ జిల్లా - కృష్ణాచారి దోసాడ(జాతీయ అవార్డు గ్రహీత) అంబర్‌పేట్ హైదరాబాద్ - జాడే సుజాత- తాడిహతనూర్ మండలం నార్నూర్, ఆదిలాబాద్ జిల్లా - జయంతిరాణి పార్ఢి గ్రామం, కౌటాల మండలం, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా - కొమురం ఆదిలక్ష్మీ -దోమెడ, ములుగు జిల్లా - జర్పుల నీలిమా జగ్గుతాండ కాచనపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - ఎన్. స్వర్ణలత- గణేష్ నగర్, పెద్దపల్లి జిల్లా
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 11 , 2025 | 10:29 AM