ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills: అపోలో ఆస్పత్రికి స్ట్రోక్ సెంటర్ సర్టిఫికెట్

ABN, Publish Date - Mar 25 , 2025 | 04:18 AM

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి, పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సీఎస్‌సీ) సర్టిఫికెట్‌ను అందించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ పొందిన మొదటి ఆస్పత్రిగా అపోలో నిలిచింది.

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించి కాంప్రెహెన్సివ్‌ స్ట్రోక్‌ సెంటర్‌ (సీఎస్‌‌సీ) సర్టిఫికెట్‌ను అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌(ఏహెచ్‌ఏ) అందజేసింది. దేశంలో ఈ తరహా సర్టిఫికెట్‌ పొందిన మొదటి ఆస్పత్రిగా నిలిచినట్లు అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి తెలిపారు.


ఈ సర్టిఫికెట్‌ పొందడం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. పక్షవాత లక్షణాలు కనిపించిన నాటి నుంచి రీ హాబిలిటేషన్‌, స్ట్రోక్‌ తర్వాత రికవరి అయ్యేంత వరకు రోగులకు సేవలు అందించడం కీలకమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:18 AM