Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలావే..
ABN, Publish Date - Jan 24 , 2025 | 10:27 AM
కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.28, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.28, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.11, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.23, గోబి పువ్వు రూ.30, దొండకాయ రూ.45లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.28, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.28, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.11, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.23, గోబి పువ్వు రూ.30, దొండకాయ రూ.45, చిక్కుడు కాయ రూ.45, గోరు చిక్కుడు రూ.28, బీట్‌రూట్ రూ.19, క్యాప్సికం రూ.38, ఆలుగడ్డ రూ.26, కీర రూ.23, దోసకాయ రూ.18, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.20, కంద రూ.65, ఉల్లిపొరక రూ.35, ఉల్లిగడ్డ రూ.39, మామిడి కాయ రూ.15-20, అరటికాయ రూ.8-9లకు విక్రయిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల’ వేధింపులకు ఇద్దరు బలి
అలాగే.. చామగడ్డ రూ.40, ముల్లంగి రూ.5-6, చిలగడ దుంప రూ.28, గుమ్మడికాయ రూ.30, నిమ్మకాయలు రూ.30-40, మునగ కాయలు రూ.10-12, పచ్చిబఠాణి రూ.40, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.40, ఎండు మిర్చి రూ.200, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.340, చింతపండు రూ.140, పండు మిర్చి రూ.80, ఉసిరి రూ.50, కరివేపాకు రూ.80, పర్వల్ రూ.55, పల్లికాయ రూ.60, లోబా రూ.30, ఆ కాకరకాయ రూ.60. పైన పేర్కొన్న ధరలు శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 24 , 2025 | 10:27 AM