ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 21వ శతాబ్దం డిజిటల్‌ టెక్నాలజీదే..

ABN, Publish Date - Jan 05 , 2025 | 11:28 AM

డిజిటల్‌ టెక్నాలజీ(Digital technology)కి 21వ శతాబ్దం కేంద్ర బిందువుగా మారనున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క రంగానికి మూలబిందువుగా కొనసాగిందని, ఈ శతాబ్దిలో డిజిటల్‌ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

- స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉన్నతమైన ఉద్యోగావకాశాలు

- అన్ని యూనివర్సిటీల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు

- తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి

హైదరాబాద్: డిజిటల్‌ టెక్నాలజీ(Digital technology)కి 21వ శతాబ్దం కేంద్ర బిందువుగా మారనున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క రంగానికి మూలబిందువుగా కొనసాగిందని, ఈ శతాబ్దిలో డిజిటల్‌ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శనివారం అవంతి గ్రూప్‌ ఆఫ్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాచిగూడ(Kachiguda) మున్నూరుకాపు భవన్‌లో ప్రజ్ఞా - 2కే 25 పేరుతో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ జాతీయ సదస్సు నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..


ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, అవంతి విద్యా సంస్థల చైర్మన్‌ ఎం.శ్రీనివాస్‏రావు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మాజీ డీన్‌ ఎం.రామ్మోహన్‌రావు, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ డైరెక్టర్‌ ప్రొ. ఎస్. శ్రీనివాసమూర్తి, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బీకే.వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 11:28 AM