అంగరంగ వైభవంగా రథోత్సవం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:37 PM
నారాయ ణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేం కటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

-లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి
కృష్ణ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): నారాయ ణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేం కటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ లయ అధికారులు ప్రసాదం, పూలు, శాలు వాతో సన్మానించారు. స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో కోనేరు పక్కన పాల ఉట్లు కార్యక్రమం వీక్షించి మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వామి వారి కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాల ని ఆకాంక్షించారు. తనయుడు తెలంగాణ రా ష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు కొత్తకోట సి ద్ధార్థ్ రెడ్డి, జగదబి రెడ్డి, సీనియర్ నాయకు లు నరసింహారెడ్డి, రవీందర్, గుండప్ప, కృష్ణమూర్తి, వేణుగోపాల్, రాకేష్, నరేష్‌తో పాటు తదితరులు ఉన్నారు.