ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం: సీతక్క

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:08 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగుల సర్వీస్‌ అంశాలు, ఇతర సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగుల సర్వీస్‌ అంశాలు, ఇతర సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు సచివాలయం చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌ విధానంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖల మంత్రి ధనసరి అనసూయసీతక్క ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న చేపట్టే ఆన్‌లైన్‌ మీటింగ్‌లో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుతోపాటు తాను కూడా పాల్గొననున్నట్లు ఆమె వెల్లడించారు.

Updated Date - Jan 13 , 2025 | 05:08 AM