Special trains: మహా కుంభమేళాకు మరో 4 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 29 , 2025 | 11:48 AM
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇందులో రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చర్లపల్లి(Danapur to Cherlapalli)కి రానున్నాయి.

హైదరాబాద్ సిటీ: మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇందులో రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చర్లపల్లి(Danapur to Cherlapalli)కి రానున్నాయి. మార్గమధ్యంలో ఖాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బలార్ష(Khajipet, Peddapalli, Ramagundam, Mancherial, Bellampalli, Sirpur Kagaznagar, Balarsha), చంద్రాపూర్, సేవాగ్రమ్, నాగ్‌పూర్..తదితర స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్ ఏర్పాటు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వాళ్ల చేతిలో చావడం కన్నా..
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News