Share News

రూ.2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం..

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:37 AM

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది.

రూ.2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. 6.87 శాతం వార్షిక వడ్డీ, 22 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 6.87 శాతం వార్షిక వడ్డీ, 30 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని మూడు రాష్ట్రాలు రూ.3,500 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.

Updated Date - Apr 09 , 2025 | 04:37 AM