ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chinese manja: చైనా మాంజాపై టాస్క్‌ఫోర్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ABN, Publish Date - Jan 14 , 2025 | 08:23 AM

పంతగుల పండగ సమయంలో నిషేధిత చైనా మాంజా(Chinese manja) వినియోగించడం వల్ల మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు కలుగుతోందని అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు(DCP Ande Srinivasa Rao) తెలిపారు.

- 148 మందిపై కేసులు..

- రూ.88 లక్షల సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: పంతగుల పండగ సమయంలో నిషేధిత చైనా మాంజా(Chinese manja) వినియోగించడం వల్ల మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు కలుగుతోందని అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు(DCP Ande Srinivasa Rao) తెలిపారు. పురానీహవేలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు నిషేధిత చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టామని, మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌(Special drive)లో ఏడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేశాయని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విదేశీయులను ఆకర్షించిన స్వదేశీ ఈగల్‌ కైట్‌


చైనా మాంజా విక్రయిస్తున్న 148 మందిపై 107 కేసులు నమోదు చేసి, రూ.88 లక్షల విలువైన 7,334 కిలోల నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

100కు సమాచారం ఇవ్వాలి

ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా 100కు ఫోన్‌ చేసి సమాచారమివ్వాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) కోరారు. ఇప్పటికే చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 36 కేసులు నమోదు చేశామని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 08:23 AM