ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: రూ.3000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:13 AM

బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది.

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది. 24ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్లు, 29ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్లు, 30 ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్ల చొప్పున ఈ అప్పు తీసుకోనుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని 10 రాష్ట్రాలు మొత్తం రూ.21,500 కోట్ల అప్పుల కోసం ఇండెంట్లు పెట్టాయి. ఈ నెల 7న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పులు తీసుకోనున్నాయి.

Updated Date - Jan 04 , 2025 | 04:13 AM