ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలుగుబెల్లి ,అశోక్‌ కుమార్‌లకు మద్దతు

ABN, Publish Date - Jan 31 , 2025 | 04:40 AM

ఇరువురు నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి, నిబద్ధతతో వ్యవహరించారని యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, ఎ వెంకట్‌, ఎన్‌ తిరుపతి పాల్గొన్నారు.

  • టీఎస్‌ యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ ప్రకటన

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అశోక్‌ కుమార్‌లకు టీఎస్‌ యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ మద్దతు ప్రకటించింది. ఇరువురు నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి, నిబద్ధతతో వ్యవహరించారని యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, ఎ వెంకట్‌, ఎన్‌ తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 04:40 AM