బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు

ABN, Publish Date - Apr 02 , 2025 | 12:28 PM

విశాఖ: ఉత్తర నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన బాధితులకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. బాధితురాలకు కూటమి ప్రభుత్వం అందగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

విశాఖ: ఉత్తర నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన బాధితులకు బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) విష్ణు కుమార్ రాజు (Vishnu Kumar Raju) ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను (CM Relief Fund cheques అందజేశారు. బాధితులకు (Victims) కూటమి ప్రభుత్వం (Kutamai Govt.) అందగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధితులకు చెక్కులు అందజేశామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

For More AP News and Telugu News

Updated at - Apr 02 , 2025 | 12:29 PM