పవన్ నోట తెలంగాణ మాట..
ABN, Publish Date - Mar 14 , 2025 | 10:04 PM
పీలోని పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి ప్రస్తావించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. అంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పారు.

ఏపీలోని పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి ప్రస్తావించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. అంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పారు.
వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Mar 14 , 2025 | 10:04 PM