Empuran Movie: ఎంపురాన్ సినిమా నిర్మాతపై ఈడీ దాడులు
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:15 PM
ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఎంపురాన్ చిత్ర వివాదం ఏంటీ. బీజేపీ నేతలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..
భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..
Updated at - Apr 06 , 2025 | 06:13 AM