పోసానికి బెయిల్

ABN, Publish Date - Mar 21 , 2025 | 09:06 PM

పోసాని కృష్ణమురళికి గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. అందులోభాగంగా ఆయన అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్నారు. మార్చి 23 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.

పోసాని కృష్ణమురళికి గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. అందులోభాగంగా ఆయన అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్నారు. మార్చి 23 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. ఇప్పటి ఒక రోజు సీఐడీ అధికారులు పోసానికి కస్టడీకి తీసుకుని విచారించారు. మరోసారి తమకు విచారణ నిమిత్తం అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టుకు కోరేందుకు ప్రయత్నించారు. అయితే ఈ లోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2025 | 09:06 PM