Share News

Rains: కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:55 PM

రానున్న గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rains: కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

రానున్న గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మణ్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Apr 10 , 2025 | 01:55 PM