నిండు గర్భిణిని గొంతు నులిమి చంపిన భర్త

ABN, Publish Date - Apr 15 , 2025 | 11:22 AM

విశాఖపట్నం మధురవాడలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హుడా కాలనీలో ఉంటున్న అనూష, జానేశ్వరరావు భార్యభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా భార్యను గొంతునులిమి భర్త హత్య చేశాడు.

విశాఖపట్నం: విశాఖపట్నం మధురవాడలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హుడా కాలనీలో ఉంటున్న అనూష, జానేశ్వరరావు భార్యభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా భార్యను గొంతునులిమి భర్త హత్య చేశాడు. అనంతరం బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విగత జీవిగా ఉన్న అనూషను ఆస్పత్రికి తరలించి పరీక్షించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి జానేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల క్రితం అనూష, జానేశ్వరరావు వివాహం చేసుకున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసంఈ ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి

AP Cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్‌ విదేశీ విద్య

Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు

Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం

Read Latest AP News And Telugu News

Updated at - Apr 15 , 2025 | 11:27 AM