ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మా రజిని..మీరేనా ఆడవాళ్లు, ఇదేనా మీ బుద్ధి

ABN, Publish Date - Mar 28 , 2025 | 10:06 PM

తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.

తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది. ప్రస్తుతం ఎంత ఉందో గమనిస్తే చాలన్నారు. ప్రస్తుతం ఆ రేటు తగ్గిందా లేదా అని ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రశ్నించారు. ఎక్కడైనా రెట్లు పెరిగేతేనే తమకు కమీషన్ వచ్చేదన్నారు. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్జానం కూడా లేకుండా ఓ మీడియా తమపై బురద జల్లుతోందని ఆమె మండిపడ్డారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 10:06 PM