కేసీఆర్ మంచోడు కావొచ్చు..నేను రౌడీ టైప్..

ABN, Publish Date - Apr 15 , 2025 | 08:24 PM

ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే.. వారి పేర్లు పింక్ బుక్‌లో రాసుకొంటామని.. ఎవరి వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంచివాడు అయి ఉండవచ్చు. కానీ తాను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని చెప్పుకొచ్చారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 15 , 2025 | 08:34 PM