వైఎస్ భారతి రెడ్డి స్కెచ్..విడదల రజిని నాటకం

ABN, Publish Date - Mar 23 , 2025 | 05:11 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి విడదల రజిని తన నియోజకవర్గంలో చేసిన హల్‌చల్‌ను టీడీపీ నేత సోదాహరణగా వివరించారు.విడదల గోపి, మంత్రి రజిని పీఏ రామకృష్ణ, ఫణింధ్రలు ముగ్గురు రాత్రి సమయంలో సూటు బూటు వేసుకొని పలువురిని భయాందోళనలకు గురి చేశారని చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి విడదల రజిని తన నియోజకవర్గంలో చేసిన హల్‌చల్‌ను టీడీపీ నేత సోదాహరణగా వివరించారు.విడదల గోపి, మంత్రి రజిని పీఏ రామకృష్ణ, ఫణింధ్రలు ముగ్గురు రాత్రి సమయంలో సూటు బూటు వేసుకొని పలువురిని భయాందోళనలకు గురి చేశారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ను ఎలా దోచుకున్నారో.. అలా చిలకలూరిపేటను విడదల రజిని చేశారని వివరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 05:12 PM