Home » Navya » Nivedana
క్రైస్తవం, ఇస్లాం ... అబ్రహమీయ మతాలుగా పేర్కొనే ధర్మాలలో వీటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ మత ధర్మాలన్నీ అబ్రహంతో ముడిపడి ఉన్నాయి. ఇంతకీ ఎవరీ అబ్రహం? ఆయన గొప్ప సంపన్నుడు. ఒక చిన్న జమీందార్ అని చెప్పుకోవచ్చు. ఆయన దైవభీతితో మనుగడ సాగించే నీతిమంతుడు. అబ్రహం భార్యపేరు శారా.
ఆకలితో ఉన్న నక్క చెట్టు పైన వేలాడుతున్న ద్రాక్ష పండ్ల కోసం ప్రయత్నించి, విఫలమై... అందని ద్రాక్ష పుల్లగా ఉంటుందని భావించింది... సుపరిచితమైన ఈ కథ మనం జీవితంలో అనుభవించే నిరాశ, అసంతృప్తి, ఆనందాలను అనేక కోణాలలో చూపిస్తుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి మానవుడి మెదడు చేసే విధుల్లో ఒకటైన ‘ఆనందాన్ని సంశ్లేషణ చేయడం’ గురించి సమకాలీన మనస్తత్వ శాస్త్రం మాట్లాడుతుంది.
బుద్ధుడి కాలానికి మన భారతావనిలో ఎంతోమంది తాత్త్వికులు ఉండేవారు. వారిలో మనకు తెలిసినవారు చాలా కొద్దిమందే. ఇక్కడ జన్మించిన ఎన్నో సిద్ధాంతాలు, సంప్రదాయాలు ఆనవాళ్ళైనా లేకుండా అంతరించిపోయాయి.
ఒక గ్రామంలో యువకుడికి తల్లి అంటే ఎంతో అభిమానం. ఎల్లప్పుడూ తల్లి సేవలోనే మునిగి ఉండేవాడు. అమ్మ మాట జవదాటేవాడు కాదు. తల్లిని వదిలి ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. కొన్నాళ్ళకు అతని తల్లికి వయసు మళ్ళింది.
శ్రీకృష్ణునికి పాలతో చేసిన వస్తువులతో ఇంట్లోనే ప్రసాదాన్ని తయారు చేయండి.
ఈ ఏడాది భద్ర కాల, పౌర్ణమి తేదీలు కలిసి రావడంతో ఈ రెండు తేదీలతో గందరగోళం నెలకొంది.
పూజ గదిలో ఎడమ మూలలో గంట ఉంచాలి. మందిర వాస్తు ప్రకారం గంట శబ్దం ప్రతికూల శక్తిని తిప్పికొడుతుంది.
భారతీయ ఆధ్యాత్మికతను, ధ్యాన ప్రక్రియలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన వారిలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్(Sri Sri Ravi Shankar) ప్రథమ స్థానంలో ఉంటారు. ఆగస్టులో వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ ఎదురుగా నిర్వహించబోయే ‘ప్రపంచ సంస్కృతి సమ్మేళనం’ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అమెరికా వచ్చిన రవిశంకర్ ‘నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇస్లామీయ సంవత్సరం ముహర్రం లేదా మొహర్రంతోనే ప్రారంభమవుతుంది. ఏడాదిలోని మొదటి నెల ముహర్రం కాగా, జిల్ హజ్జ చివరి మాసం. ముహర్రం పేరు వినగానే జ్ఞాపకం వచ్చే మొదటి చారిత్రక సంఘటన...
విశేష ఫలితాలను అందించే యాగ క్రతువుల్లో శ్రీ మహారుద్రయాగం ఒకటి. దీనిలోభాగంగా మూడు రోజుల వ్యవధిలో 33 మంది ఋత్విక్కులు 1331 సార్లు రుద్ర పారాయణ అభిషేకాలు, తత్ దశాంశ రుద్ర హోమం నిర్వహిస్తారు.