Home » ABN News Ka Das
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ల (Expatriates driving licenses) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.
హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉండే శివలింగంపై (Shivling) ఓ మహిళా భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) చల్లుతూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె పక్కన ఉన్న భక్తులు కూడా ఆమెను ఆపకపోగా ప్రోత్సహించారు.
ఇప్పటి వరకూ జగన్ సమాధానం చెప్పకుండా.. ఇప్పుడు కొత్త రాగం ఎత్తడమేంటి..? మధ్యలో ఈ కార్తిక దీపం (Karthika Deepam) సీరియల్ ప్రస్తావన ఎందుకొచ్చింది..?...
దమ్మున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ మరో వినూత్న ప్రోగ్రామ్‌తో ప్రజా సమస్యలను తెలియజేయడానికి ముందుకొచ్చింది. ‘న్యూస్ కా దాస్’ పేరుతో సెటైరికల్ ప్రోగ్రామ్‌ను ఏబీఎన్ ప్రారంభించింది...