Home » ACB
విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా..
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ.
Telangana: గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విచారణ ప్రారంభమైంది. జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను మూడో రోజు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెల స్కామ్‌కు సంబంధించి ఇద్దరి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు.
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..
Telangana: గొర్రెల పథకం నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు,ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్‌లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని గొర్రెల కొనుగోలుదారులు ఏసీబీకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Telangana: ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో ఏసీబీ అధికారులకు జ్యోతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యంగా బాగోలేదంటూ గత రెండు రోజులుగా లేడీ ఆఫీసర్ ఆసుపత్రిలో చేరారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.