Home » American Airlines
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎ్‌ససీఐఎస్) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
US Plane-Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో ఈ రెండు కూలిపోయాయి. నది నుంచి ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికి తీశారు.
American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఒక చార్టర్డ్ విమానంలో భారత్‌కు పంపినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) వెల్లడించింది.
మానవత్వం దాదాపు మంటగలిసిపోయిన ప్రపంచం ఇది. స్వార్థం నిండిన ప్రజలు కేవలం తమ స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తారే తప్ప, ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. కళ్ల ముందే కష్టాల్లో మునిగితేలుతున్నా..
ఎయిరిండియా (Air India) విమానంలో ‘ 75 ఏళ్ల పెద్దావిడపై ఓ తాగుబోతు మూత్రవిసర్జన’ చేసిన రీతిలోనే (AirIndia Pee Gate) మరో ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్- న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ (Newyork-new Delhi) విమానంలో ఓ పురుష ప్యాసింజర్‌పై...