Home » Andhrajyothy dynamic epaper
రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవని తెలుగులో ఎప్పటి నుంచో ఒక నానుడి ఉంది. రోడ్లపై మహిళలు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, షాపింగ్ మాల్లో ఒకే చీర కోసం ఇద్దరు కొట్టుకోవడం, లేదంటే భర్తను భార్య కొట్టడం ఇలాంటి అనేక ఘటనలను మనం ఇప్పటికే చూసేశాం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇంతకు మించి అనేలా ఉంది.
మీరు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి నేతలతో సీఎం జగన్ (CM Jagan) అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ నగర రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి.