MLA Raja singh: బీజేపీ సస్పెండ్‌ చేసిన 6 నెలల తర్వాత పార్టీ మారబోతున్న ఎమ్మెల్యే రాజా సింగ్!.. ఏ పార్టీలోకి వెళ్తున్నారంటే...?

ABN , First Publish Date - 2023-04-28T16:48:04+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ నగర రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

MLA Raja singh: బీజేపీ సస్పెండ్‌ చేసిన 6 నెలల తర్వాత పార్టీ మారబోతున్న ఎమ్మెల్యే రాజా సింగ్!.. ఏ పార్టీలోకి వెళ్తున్నారంటే...?

హైదరాబాద్‌లో బీజేపీ (BJP) బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja singh) ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్‌ నియోజవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాషాయ పార్టీకి ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో (TDP) చేరుతున్నట్లు వస్తున్న వార్తలు స్థానికంగా రాజకీయ వేడిని పెంచాయి. హైదరాబాద్ పాలిటిక్స్‌కు (Hyderabad news) సంబంధించిన ఈ ఆసక్తికరమైన కథనాన్ని ఈ కింది లింక్ ద్వారా చదవండి.

సైకిల్ ఎక్కనున్న రాజాసింగ్.. ఆంధ్రజ్యోతి ‘భాగ్య నగారా’

Updated Date - 2023-04-28T17:46:51+05:30 IST