Home » Anumula Revanth Reddy- Congress
ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు... ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.
నేడు, రేపు టీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇంటింటికి ప్రచారం చేయనున్నారు. నేడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్‌లలో కీలక నేతల పర్యటనలు ఉండనున్నాయి. ఇక రేపు ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్‌లలో పర్యటనలు సాగనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఎవరు కాదన్నా... రేవంత్ రెడ్డి వలనే కాంగ్రెస్ బలపడింది. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలి. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తలొస్తున్నాయి.
రామాంజపురంలో కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్(Congress) పార్టీ చెప్పిన ఎన్నికల హామీలు అమలు చేయదని బీఆర్ఎస్(BRS) చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని.. సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Election)ల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ(Congress party)కి అభ్యర్థులే లేరు.. అలాంటి పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే హస్యస్పందంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు.
2018 ఎన్నికల్లో వచ్చినట్టే ఈ ఎన్నికల్లో కూడా 88 అసెంబ్లీ సీట్లు మా పార్టీకి రావచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు.
రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాదు.. ఇప్పుడు రేటెంతరెడ్డి అని ఆ పార్టీ నేతలే అంటున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) సెటైర్లు వేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ట్వీట్ ఇచ్చారు.