Home » ATM Cards
విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.
అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పట్లో ఏటిఎం కార్డ్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ కార్డ్ ల మీద వీసా, మాస్ట్రో వంటి పదాలు చూసే ఉంటారు. అసలు ఈ పదాలకు అర్థమేంటనే విషయం తెలుసా? ఏటీయం కార్డు మీద ఏ పదం ఉంటే ఏ అర్థాన్ని సూచిస్తుందంటే..